వార్తలకు తిరిగి వెళ్లండి

కాకుమాను మండలంలోని 11 గ్రామాల్లో భూముల రీసర్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బోడిపాలెం, కొల్లిమర్ల, పాండ్రపాడు, కాకుమానుల్లో ఇప్పటికే పాస్ పుస్తకాలు పంపిణీ చేయగా, అప్పాపురంలో మ్యుటేషన్లు, కొమ్మూరు, గరికపాడుల్లో గ్రౌండ్ ట్రూతింగ్ పనులు జరుగుతున్నాయి.
కొండపాటూరు, వల్లూరుల్లో కొలతలు సాగుతున్నందున రైతులు పత్రాలు అందించి సర్వేయర్లకు సహకరించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

