Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకుమాని సంతాప సభలో ఆదిమూలపు సురేశ్

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:04 PM ప్రకాశం General
కాకుమాని సంతాప సభలో ఆదిమూలపు సురేశ్ - Udayam
వైఎస్సార్‌సీపీ కొండేపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ సోమవారం కాకుమాని రాజశేఖర్‌ సంతాప సభలో పాల్గొని నివాళులర్పించారు. రాజశేఖర్‌ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం రాజశేఖర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించి, కొండేపి వైఎస్సార్‌సీపీ శ్రేణులు వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...