Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకతీయుల వైభవానికి ప్రతీక.. మంథని మహాలక్ష్మి

Follow Udayam on Google
S kumar Aug 21, 2026 9:37 AM పెద్దపల్లిGeneral
కాకతీయుల వైభవానికి ప్రతీక.. మంథని మహాలక్ష్మి - Udayam
కాకతీయుల వైభవాన్ని చాటే మంథని శ్రీ మహాలక్ష్మి దేవాలయం ఎంతో ప్రాశస్త్యం పొందింది. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయ స్వయంభూ అమ్మవారిని గుడి వెనుక కొలనులోని తామర పుష్పాలతో నిత్యం అలంకరిస్తారు. శ్రావణ శుక్రవారాలు, దేవీ నవరాత్రుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. దుర్గాష్టమి రోజున అమ్మవారిని పురవీధుల్లో కన్నులపండువగా ఊరేగిస్తారు.

Comments

G
Loading comments...