వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట ఎత్తిపోతల పథకం కాల్వను పొడిగించి కాకరవాణి ప్రాజెక్టును నింపాలని బొంరాస్‌పేట మండలం ఏర్పుమళ్ల గ్రామ రైతులు, నాయకులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
కాకరవాణిని కాదని నేరుగా పెద్ద చెరువుకు నీళ్లు మళ్లిస్తే ఆయకట్టుకు అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కింద ఉన్న అన్ని చెరువులకూ నీరందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

