Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ GGHలో అధునాతన క్యాన్సర్ కేంద్రం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:29 PM కాకినాడGeneral
కాకినాడ GGHలో అధునాతన క్యాన్సర్ కేంద్రం - Udayam
కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అధునాతన క్యాన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ONGC CSR నిధులు రూ.36.6 కోట్లతో లీనాక్ యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. రూ.3.5 కోట్లతో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కూడా అందుబాటులోకి తెస్తారు.

Comments

G
Loading comments...