Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకానిపాలెంలో వీధి కుక్కల బెడద

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 8:46 PM బాపట్లGeneral
కాకానిపాలెంలో వీధి కుక్కల బెడద - Udayam
అద్దంకి పట్టణంలోని కాకాని పాలెంలో వీధి కుక్కల సంచారం విపరీతంగా పెరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గుంపులుగా తిరుగుతున్న కుక్కలు రహదారిపై వెళ్లే వాహనదారులను వెంటాడుతుండటంతో పాటు చిన్నపిల్లలపై దాడి చేస్తూ కరుస్తున్నాయని వాపోతున్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి, ఈ వీధి కుక్కల సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...