వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారి నగలు మాయమైన మాట నిజమేనని మంగళవారం ప్రధాన అర్చకులు తెలిపారు.
అమ్మవారి గదిని శుభ్రం చేసే సమయంలో ఇవి కనిపించకుండా పోయి ఉండవచ్చని, ఇందులో పూజారుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Loading comments...

