Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాజీపేట, కొత్తగూడెం డివిజన్లుగా చేయాలి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 7:05 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కాజీపేట, కొత్తగూడెం డివిజన్లుగా చేయాలి - Udayam
కాజీపేట, కొత్తగూడెం రైల్వే స్టేషన్లను డివిజన్లుగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 1932లో కొత్తగూడెం రైల్వే స్టేషన్‌ ఏర్పడిందని తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి రైల్వే స్టేషన్‌ లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...