Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం: సర్పంచ్ నీరటి శ్రీనివాస్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 5:33 PM జగిత్యాలGeneral
జయశంకర్ ఆశయాలను కొనసాగిద్దాం: సర్పంచ్ నీరటి శ్రీనివాస్. - Udayam
ఇటిక్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ నీరటి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ అని కొనియాడారు.అనంతరం నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో పాల్గొని,ధ్యానం శారీరక-మానసిక ఆరోగ్యానికి,విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందించేందుకు ఎంతో ఉపయోగం అని తెలిపారు.

Comments

G
Loading comments...