వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖకు నిరాశ ఎదురైంది. మహిళల కాంపౌండ్ ప్రిక్వార్టర్స్‌లో 146-150తో 14 ఏళ్ల కొరియా ఆర్చర్ కాంగ్ యెన్సియో చేతిలో ఓడి పతకం లేకుండానే నిష్క్రమించింది.
తొలిసారి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న చికిత తానిపర్తి, గణేశ్ మణిరత్నం కాంపౌండ్ వ్యక్తిగత విభాగాల్లో క్వార్టర్స్‌కు చేరారు. స్క్వాష్‌లోనూ భారత పురుషులు, మహిళల జట్లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి.
Comments
Loading comments...

