వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారంలో తీవ్ర జ్వరంతో లక్ష్మీప్రసన్న (7) అనే బాలిక బుధవారం మృతి చెందింది. ఆమె చెల్లెలు సాహితి (4) ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
సోమవారం అస్వస్థతకు గురైన ఇద్దరినీ మొదట ప్రైవేట్ ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. అప్పటికే పెద్దమ్మాయి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబంలో విషాదం నెలకొంది.
Comments
Loading comments...

