వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల నియోజకవర్గంలో మురుగునీటి ప్రభావంతో జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ హెచ్చరించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురుస్తున్న వర్షాలతో దోమల ఉద్ధృతి పెరిగే అవకాశముందని తెలిపారు.
ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

