వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి, దివంగత నేత జువ్వాడి రత్నాకర్‌రావు 99వ జయంతి సందర్భంగా మెట్‌పల్లిలోని జువ్వాడి భవన్‌లో ఆయన చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు పూలమాల వేసి నివాళులర్పించారు.
కోరుట్లలో వెటర్నరీ కళాశాల వద్ద రత్నాకర్‌రావు విగ్రహానికి నర్సింగరావుతో పాటు డీసీసీ అధ్యక్షుడు గజ్జంగి నందయ్య, జువ్వాడి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Comments
Loading comments...

