Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జువ్వాడి రత్నాకర్ రావుకు తెలంగాణ గళం ఘన నివళి

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 03, 2026 3:31 PM జగిత్యాలGeneral
జువ్వాడి రత్నాకర్ రావుకు తెలంగాణ గళం ఘన నివళి - Udayam
దివంగత జువ్వాడి రత్నాకర్ రావు ప్రజల కోసం జీవితాంతం సేవ చేసిన నాయకుడిగా గుర్తుండిపోయారు. తిమ్మాపూర్ సర్పంచ్‌గా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం, సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే స్థాయి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎదిగింది. దేవాదాయ శాఖ మంత్రిగా ధూప దీప నైవేద్యం కార్యక్రమం, కోరుట్లలో వెటర్నరీ కళాశాల, తాగునీటి ఫిల్టర్ బెడ్ వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన కృషి చేసినట్లు నాయకులు పేర్కొన్నరు.

Comments

G
Loading comments...