Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల వద్ద పర్యాటకుల సందడి..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 10, 2026 11:15 AM వనపర్తివినోదం
జూరాల వద్ద పర్యాటకుల సందడి.. - Udayam
వరుసగా శని, ఆది, సోమవారాలలో సెలవులు రావడంతో పర్యాటకులు కుటుంబ సభ్యులతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సోమవారం జూరాల అందాలను తినిపించేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు. ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువలతోపాటు పుష్కర ఘాట్, బ్యాక్ వాటర్ సందర్శకుల తాకడితో కిక్కిరిసిపోయాయి. ఇక్కడకు వచ్చే పర్యాటక ప్రియులు తాజా చేపలతో చేసిన స్థానిక రుచులతో చేసిన వంటకాలను రుచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...