Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల పర్యాటక కేంద్రంలో అక్రమ మద్యం దందా..

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 10, 2026 11:46 AM వనపర్తిGeneral
జూరాల పర్యాటక కేంద్రంలో అక్రమ మద్యం దందా.. - Udayam
జూరాల పర్యాటక కేంద్రంలో చేపల అమ్మకాల మాటున బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తూ అక్రమంగా మద్యం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. అక్కడే బహిరంగంగా మద్యం విక్రయాలు కొనసాగుతుండటంతో కొందరు మద్యం సేవించి ప్రాజెక్టు వద్దకు వెళ్లడం,ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు దిగడం ఆందోళన కలిగిస్తోంది.

Comments

G
Loading comments...