వార్తలకు తిరిగి వెళ్లండి
గత రెండు రోజులుగా జరుగుతున్న జూరాల ప్రాజెక్టుపై రైతుల ధర్నాకు సంబంధించి నేడు ఇరిగేషన్ ఈ ఈ వివరణ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నీటినిలువ త్రాగడానికి మాత్రమే సరిపోతుందని, తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎగువ ప్రాజెక్టుల నుంచి జూరాల ప్రాజెక్టు నీరు వస్తే కాలువల ద్వారా ఆయకట్టుకు నీరు అందిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

