Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:18 AM కామరెడ్డిGeneral
జూనియర్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి - Udayam
ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎస్‌, డీఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారికి గురువారం వినతిపత్రం అందజేశారు. కళాశాలలో సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు.

Comments

G
Loading comments...