Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ డాక్టర్లు 5శాతం స్టైపెండ్ పెంపుపై నిరసన కొనసాగిస్తున్నారు

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 8:37 PM విజయనగరంGeneral
జూనియర్ డాక్టర్లు 5శాతం స్టైపెండ్ పెంపుపై నిరసన కొనసాగిస్తున్నారు - Udayam
ఏపీ ప్రభుత్వం స్టైపెండ్ 5శాతం పెంచడంపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము 15శాతం అడిగామని తెలిపారు. మొదటి నుంచి చెబుతున్న 5శాతాన్నే మళ్లీ ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. అందుకే నిరసనను కంటిన్యూ చేయాలని నిర్ణయించినట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు.

Comments

G
Loading comments...