Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ డాక్టర్ల పోరాటానికి మద్దతు

Follow Udayam on Google
K Anuradha Aug 21, 2026 5:57 PM శ్రీకాకుళంGeneral
జూనియర్ డాక్టర్ల పోరాటానికి మద్దతు - Udayam
హానరేరియం పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన రాష్ట్రవ్యాప్త పోరాటానికి జన విజ్ఞాన వేదిక మద్దతు తెలిపింది. రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ శ్రీకాకుళం రిమ్స్‌లోని సమ్మె శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని గిరిధర్ కోరారు. జెన్‌జెడ్ యువత ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...