వార్తలకు తిరిగి వెళ్లండి
జూలై 29న హైదరాబాద్‌లో జార్ఖండ్ ఏకతా సమాజ్ 9వ ఆవిర్భావ దినోత్సవం

జార్ఖండ్ ఏకతా సమాజ్ ఆధ్వర్యంలో 9వ ఆవిర్భావ దినోత్సవం జూలై 29 (బుధవారం) ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని కింగ్‌కోటి, ఈడెన్ గార్డెన్స్ ఫంక్షన్ ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో జార్ఖండ్ సమాజ్ సభ్యులు, ప్రముఖులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొననుండగా, సమాజ బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...