వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్ పరిసరాల్లో వన్‌వే నిబంధనల నేపథ్యంలో టీజీఎస్‌ఆర్టీసీ పలు బస్సు రూట్లను క్రమబద్ధీకరించింది. 127K, 222A, 47L, 10H బస్సులకు కొత్త మార్గాలను అమలు చేస్తోంది.
ట్రాఫిక్ మార్పుల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రూట్లను సర్దుబాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

