వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆహ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు.
ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి,రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.రాష్ట్ర సంప్రదాయానికి ప్రతిక బోనాల అని అన్నారు
Comments
Loading comments...

