Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

Follow Udayam on Google
Girish Bidkar Aug 15, 2026 1:57 PM హైదరాబాద్General
జూబ్లీహిల్‌లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు - Udayam
హైదరాబాద్‌‌లోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. బోరబండ, శ్రీనగర్ కాలనీల్లో బీజేపీ స్టేట్ ఎగ్యిక్యూటివర్ మెంబర్ జూటూరి కీర్తిరెడ్డి జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...