Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి: ఎమ్మల్యే

Follow Udayam on Google
vihar Aug 22, 2026 4:44 PM మార్కాపురంGeneral
వెలిగొండ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి: ఎమ్మల్యే - Udayam
వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలు ఇప్పటికీ పునరావాసం, పరిహారం, గృహాల కేటాయింపు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పరిహారం మిస్సింగ్ లిస్టుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

Comments

G
Loading comments...