వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో రెండో టెస్టులో ధ్రువ్ జురేల్ అజేయ శతకంతో మెరిశాడు. జురేల్ 115, పంత్ 63 పరుగులు చేయడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం ప్రసిధ్ కృష్ణ, సుతార్ చెరో వికెట్ తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 3 ఓవర్లలో 8/2తో నిలిచింది.
Comments
Loading comments...

