వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంక బ్యాటర్ లాహిరు ఉదారా ఔటైన తర్వాత యశస్వి జైస్వాల్ రెచ్చగొట్టేలా వ్యవహరించాడనే విమర్శలు వచ్చాయి. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో అద్భుత క్యాచ్ అందుకున్న అనంతరం జైస్వాల్ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.
ఈ చర్యను ఐసీసీ నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తే జరిమానా, డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశముంది. పరిస్థితిని బట్టి మ్యాచ్ నిషేధం ఎదురయ్యే అవకాశమూ ఉందని కథనం పేర్కొంది.
Comments
Loading comments...

