Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌తో సిరీస్‌కు నవీన్‌ ఉల్‌ హక్‌ రీయంట్రీ

Follow Udayam on Google
Sai Aug 24, 2026 6:16 PM జాతీయంక్రీడలు
భారత్‌తో సిరీస్‌కు నవీన్‌ ఉల్‌ హక్‌ రీయంట్రీ - Udayam
భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్‌ జట్టులో పేసర్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ తిరిగి వచ్చాడు. భుజం గాయం నుంచి కోలుకున్న అతడు సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలో జరిగే మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. ఇబ్రహీం జద్రాన్‌ పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టనున్నాడు. గుల్బదిన్‌ నాయబ్‌ తిరిగి రాగా, నూర్‌ రహ్మాన్‌కు తొలిసారి చోటు దక్కింది.

Comments

G
Loading comments...