Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్జెంటీనా చేతిలో భారత్‌ ఔట్‌

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:44 PM జాతీయంక్రీడలు
అర్జెంటీనా చేతిలో భారత్‌ ఔట్‌ - Udayam
హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్‌కు చేరకుండానే నిష్క్రమించింది. సోమవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో 3-5 తేడాతో హర్మన్‌ప్రీత్‌ బృందం ఓడిపోయింది. భారత్‌ తరఫున సుఖ్‌జీత్‌ రెండు గోల్స్‌ చేయగా, హార్దిక్‌ సింగ్‌ మరో గోల్‌ సాధించాడు. భారత మహిళల జట్టు కూడా సెమీఫైనల్‌కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Comments

G
Loading comments...