వార్తలకు తిరిగి వెళ్లండి

SA20 ఐదో సీజన్ వేలానికి ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 14 వరకు నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 7న జరిగే వేలంలో నాలుగు జట్లకు 19 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది.
జాబర్గ్ సూపర్ కింగ్స్, MI కేప్‌టౌన్‌కు ఆరు చొప్పున స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ఐదు, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు రెండు స్థానాలు మిగిలాయి.
Comments
Loading comments...

