Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిల్‌క్రిస్ట్‌ను దాటేసిన పంత్

Follow Udayam on Google
Sai Aug 24, 2026 4:54 PM జాతీయంక్రీడలు
గిల్‌క్రిస్ట్‌ను దాటేసిన పంత్ - Udayam
శ్రీలంకతో రెండో టెస్టులో రిషభ్ పంత్ మరో రికార్డు సాధించాడు. 63 పరుగులతో భారత్‌ తరఫున WTC చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్‌ను అధిగమించాడు. పంత్ టెస్టుల్లో 102 సిక్సర్లతో ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించి అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి చేరాడు. భారత్ 475/8 వద్ద ఉండగా వర్షంతో ఆట నిలిచింది.

Comments

G
Loading comments...