Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ సిరీస్‌కు అఫ్గాన్‌ జట్టు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 9:30 PM జాతీయంక్రీడలు
భారత్‌ సిరీస్‌కు అఫ్గాన్‌ జట్టు - Udayam
భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు అఫ్గానిస్థాన్‌ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇబ్రహీం జద్రాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పూర్తిస్థాయి టీ20 సారథిగా అతనికి ఇదే తొలి సిరీస్‌. భుజం గాయం నుంచి కోలుకున్న నవీనుల్‌ హక్‌ జట్టులోకి తిరిగొచ్చాడు. సెప్టెంబర్‌ 13, 15, 17 తేదీల్లో దిల్లీ వేదికగా మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Comments

G
Loading comments...