వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల పర్యాటక పార్కు పనులు దశాబ్ద కాలంగా అసంపూర్తిగా ఉన్నాయి. నిధుల కొరత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు శిథిలావస్థకు చేరింది. మంత్రి సొంత జిల్లాలోనే ఉన్నా అభివృద్ధి అడుగు ముందుకు పడటం లేదు.
పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉన్నా కనీస వసతులు లేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

