Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన వరద-జూరాల స్పిల్‌వే గేట్లు మూసివేత

Follow Udayam on Google
Harika Aug 21, 2026 10:09 AM జోగులాంబ గద్వాల్ General
తగ్గిన వరద-జూరాల స్పిల్‌వే గేట్లు మూసివేత - Udayam
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గడంతో స్పిల్‌వే గేట్లన్నింటినీ అధికారులు మూసివేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు 49,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుదుత్పత్తి ద్వారా 33,814 క్యూసెక్కులు సహా మొత్తం 37,830 క్యూసెక్కుల నీరు విడుదలైంది. డ్యామ్‌ నీటిమట్టం 318.08 మీటర్లకు చేరగా, నీటి నిల్వ 8.770 టీఎంసీలుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...