వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని వైద్యులు తెలిపారు.
ఎన్టీఆర్ రెండు మూడు నెలల్లో కోలుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం పునరావాస కార్యక్రమం చేపట్టనున్నారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో ‘డ్రాగన్’ షూటింగ్‌లో పాల్గొనే అవకాశముంది.
Comments
Loading comments...

