Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల జూనియర్ కళాశాలలో మెగా హెల్త్ క్యాంప్

Follow Udayam on Google
కీర్తన్ Aug 18, 2026 6:43 PM మహబూబాబాద్ General
బాలికల జూనియర్ కళాశాలలో మెగా హెల్త్ క్యాంప్ - Udayam
ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపల్‌ సదానందం అధ్యక్షతన మెగా హెల్త్‌ క్యాంప్‌ను నిర్వహించారు. ఎమ్మెల్యే మురళీ నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. డా. కళ్లెం జ్యోత్స్నారెడ్డి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీఐఈవో మదార్‌ గౌడ్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ జ్యోతి, కౌన్సిలర్లు, అధ్యాపకులు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ చొప్పరి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...