Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి సమ్మెకు జూనియర్‌ డాక్టర్లు

Follow Udayam on Google
నేటి నుంచి సమ్మెకు జూనియర్‌ డాక్టర్లు - Udayam
స్టైపెండ్‌ పెంపుపై అధికారులతో చర్చలు విఫలమవడంతో ఏపీ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (జూడా) నేటి నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. తొలిదశలో ఇంటర్న్‌లు, పీజీలు, సీనియర్‌ రెసిడెంట్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు అత్యవసరం కాని వైద్య సేవలను నిలిపివేయనున్నారు. ఈ నెల 15లోగా ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే 17న ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని జూడా హెచ్చరించింది.

Comments

G
Loading comments...