Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాక్సాఫీస్ వద్ద 'జంగిల్' జాతర

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jun 23, 2026 3:19 PM జాతీయంవినోదం
బాక్సాఫీస్ వద్ద 'జంగిల్' జాతర - Udayam
'వెల్‌కమ్ టు ది జంగిల్' అడ్వాన్స్ బుకింగ్స్ భారీ క్రేజ్‌తో ప్రారంభమయ్యాయి. జూన్ 25న ప్రివ్యూలు, జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి సహా 30 మంది స్టార్స్‌తో ఈ కామెడీ అడ్వెంచర్ రూపుదిద్దుకుంది. విదేశాల్లోనూ ఈ చిత్రానికి రికార్డు బుకింగ్స్ వస్తున్నాయి.

Comments

G
Loading comments...