Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15లోగా 50 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్‌ ఇవ్వాలి

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 08, 2026 3:29 PM హన్మకొండ తెలంగాణ
15లోగా 50 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్‌ ఇవ్వాలి - Udayam Digital
ఈ నెల 15లోగా పోలీసు శాఖలో 20 వేల ఉద్యోగాలతో పాటు ఇతర శాఖల ఖాళీలను కలిపి 50 వేల పోస్టులతో జంబో నోటిఫికేషన్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు రాకేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, మూడేళ్లు కావస్తున్నా భర్తీపై స్పష్టత లేదని విమర్శించారు. నిరుద్యోగ యువత ఆశలతో ప్రభుత్వం ఆటలాడుకోవడం దుర్మార్గమన్నారు.

Comments

G
Loading comments...