Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూడో జట్టుకు ఢిల్లీలో ఘన స్వాగతం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 04, 2026 10:15 AM జాతీయంGeneral
జూడో జట్టుకు ఢిల్లీలో ఘన స్వాగతం - Udayam
కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకాలతో అదరగొట్టిన భారత జూడో బృందానికి ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 60 కేజీల విభాగంలో చారిత్రాత్మక స్వర్ణం సాధించిన హర్ష్ సింగ్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని, తనకు ఈ స్థాయిలో స్వాగతం పలుకుతారని ఎప్పుడూ ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. అభిమానుల ఉత్సాహం తనకు మరింత శక్తినిచ్చిందన్నారు.

Comments

G
Loading comments...