వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పులివెందులలో యథేచ్ఛగా రిగ్గింగ్ చేసి జర్నలిస్టులపై దాడులు చేశారని మండిపడ్డారు.
మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడటం తీవ్ర అప్రజాస్వామికమని ఖండించారు. అరాచకాలు బట్టబయలవుతున్నాయనే ఉక్రోషంతోనే వెన్నుపోటు పార్టీ మూకలు ఈ దాడులకు పాల్పడ్డాయని విమర్శించారు.
Comments
Loading comments...

