Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులకు ప్రమాద బీమా ప్రమాదంలో మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 11:41 AM విశాఖపట్నంGeneral
జర్నలిస్టులకు ప్రమాద బీమా ప్రమాదంలో మృతి చెందితే కుటుంబానికి రూ.10 లక్షలు - Udayam
రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమాపాలసీని ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు పాలసీ త్వరలోనే అమల్లోకి రానుందని మంత్రి వెల్లడించారు పాలసీ పునరుద్ధరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆర్థిక శాఖ నుంచి కూడా అనుమతి లభించిందని చెప్పారు. పలువురు జర్నలిస్టులు మంత్రి కొలుసు పార్థసారథికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు

Comments

G
Loading comments...