వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకుడు షబ్బీర్ కోరారు.
అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలతో పాటు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

