వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో గుర్తింపు పొందిన జర్నలిస్టులందరికీ 200 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని, కాలనీ ఏర్పాటు చేయాలని TUWJ (IJU) ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, తహశీల్దార్, ఎంపీడీఓలకు వినతిపత్రం ఇచ్చారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడతామని జిల్లా నాయకులు పప్పుల శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Loading comments...

