Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 02, 2026 3:31 PM మహబూబ్‌నగర్General
జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి - Udayam
మిడ్జిల్‌లో టీఎంజేఎఫ్ సమావేశం నిర్వహించి, ఈ నెల 12న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జర్నలిస్టులకు ఆర్థిక సాయం, ఉచిత విద్య, వైద్యం, బస్సు ప్రయాణం, ఇళ్ల స్థలాలు కల్పించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సురేందర్ ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...