వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని TUWJ-H143 రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ ఆరోపించారు. వెంటనే హెల్త్ కార్డులు, అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు విడుదల చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా పోరాటాలు, పోస్టుకార్డు ఉద్యమం చేపడతామని తెలిపారు.
Comments
Loading comments...

