Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు పాదయాత్ర

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 7:35 PM ఖమ్మంGeneral
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు పాదయాత్ర - Udayam
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధన కోసం ఈనెల 22 నుంచి ఖమ్మం జిల్లాలో TWJF ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టనున్నట్లు జిల్లా అధ్యక్షుడు సయ్యద్ ఖదీర్, ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. షోయబుల్లాఖాన్ వర్ధంతి సందర్భంగా సుబ్లేడు నుంచి యాత్ర ప్రారంభమవుతుందన్నారు తొలిరోజు తిరుమలాయపాలెం కూసుమంచి, నేలకొండపల్లి ఖమ్మం (R) మండల కేంద్రాల్లో పర్యటించి MRO లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు

Comments

G
Loading comments...