Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల ఇళ్ల కోసం ప్రజాభవన్ పాదయాత్ర

Follow Udayam on Google
Sreekanth Patel Sep 30, 2026 3:51 PM మహబూబ్‌నగర్General
జర్నలిస్టుల ఇళ్ల కోసం ప్రజాభవన్ పాదయాత్ర - Udayam
మహబూబ్నగర్ జిల్లాలో జర్నలిస్టుల ఇళ్ల సమస్య పరిష్కారం కోసం అక్టోబర్ 10న పాలమూరు నుంచి ప్రజాభవన్ వరకు పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలంగాణ వర్కింగ్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బండి విజయకుమార్, మంగళగిరి యాదగిరి తెలిపారు. అక్టోబర్ 5న అక్రిడిటేషన్ల జాప్యంపై నిరసన, 6న అర్బన్ మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...