వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు చిన్నబజారుకు చెందిన JP సంజనకు రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ‘ఆట్ హోమ్’ వేడుకకు ఆహ్వానం లభించింది. ఏప్రిల్ 14న డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్‌లో రాజ్యాంగ విలువలు, దేశ నిర్మాణంలో యువత పాత్రపై ఆమె ప్రసంగించారు.
‘మన్ కీ బాత్’, జాతీయ యూత్ పార్లమెంట్ ప్రతినిధిగా పార్లమెంట్‌లో ప్రసంగించి ఏపీ కీర్తిని చాటినందుకు సంజనను ఈ వేడుకకు ఎంపిక చేశారు.
Comments
Loading comments...

