వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఇళ్లు, గుర్తింపు కల్పించడమే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం లక్ష్యమని ఫౌండర్ చెవుల కృష్ణాంజనేయులు, రాష్ట్ర అధ్యక్షుడు శివరాజేష్ తెలిపారు. బుధవారం విశాఖలో మాట్లాడారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 60 ఏళ్లు నిండిన లేదా 25 ఏళ్ల సేవ పూర్తి చేసిన వారికి పెన్షన్ ఇవ్వాలని అన్నారు.
Comments
Loading comments...

